యాదాద్రి-వరంగల్ నేషనల్ హైవే(ఎన్హెచ్)–163 విస్తరణలో భూమలు కోల్పోయిన నిర్వాసితులకు పెంచిన పరిహారాన్ని ఇవ్వాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సమర్థించింది.