ఎల్ అండ్ టీ అగ్నిప్రమాద ఘటనపై పోలీసుల విచారణ..ప్రమాదానికి కారణాలపై ఎస్పీ ఆరా

జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ గెస్ట్ హౌజ్‌‌లో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.