మన ఆక్వా మళ్లీ నిలబడుతుందా? ఆక్వా సాగుదారుకు దారి దొరుకుతుందా?

బ్లూ ఎకానమీ... అంటే, సముద్రాలు, నదుల నుంచి, వాటి తీర ప్రాంతాల వనరుల్ని సరిగ్గా ఒడిసిపట్టుకుని దాన్నుంచి ఆదాయాన్ని పిండుకోవడం. ముఖ్యంగా నీటివనరులతో ఆహార ఉత్పత్తుల్ని సాగుచేసి, ఆవిధంగా ఆర్థికవృద్ధిని సాధించడం. 160 బిలియన్ డాలర్ల రెవెన్యూతో మన జీడీపీలో చెప్పుకోదగ్గ షేర్ ఇస్తున్న బ్లూ ఎకానమీ.. దేశ ఆర్థిక వ్యవస్థకు ఒక బ్యాక్‌బోన్‌గా పనిచేస్తోంది. దేశీయ బ్లూ ఎకానమీలో కీలకమైనవి ఫిషరీస్, ఆ తర్వాత ఆక్వా కల్చర్. ఆక్వా సాగులో దేశానికే గర్వకారణంగా నిలిచింది మన ఆంధ్రప్రదేశ్. మరి, ఏపీలో అంతలా వెలిగిన ఆక్వా పరిశ్రమ ప్రజంట్ సిట్యువేషన్ ఏంటి? ఆక్వా సాగుకు దారి దొరక్క, రొయ్య రైతు ఎందుకు దిగాలుపడ్డట్టు?