మహానాడును విజయవంతం చేయండి: టీడీపీ

టీడీపీ మహానాడు కార్యక్రమాన్ని ఈనెల 27, 28 తేదీల్లో వర్చువల్‌గా నిర్వహించనుందని, మండలంలో నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలని పార్టీ మండల కన్వీనర్‌ కృష్ణమూర్తి పిలుపునిచ్చారు.