నేడే పద్మ అవార్డుల ప్రధానోత్సవం.. 66 మంది ప్రముఖులకు పురస్కారాలు అందించనున్న రాష్ట్రపతి ముర్ము

దేశం కోసం నిశ్శబ్దంగా సేవలందిస్తూ.. సమాజ మార్పునకు కారణమైన అనామక వీరులకు భారత అత్యున్నత పౌర పురస్కారాల వేదికపై ఘన గౌరవం దక్కింది. రాష్టపతి భవన్‌లో జరిగే ప్రతిష్టాత్మక వేడుకలో 66 మంది ప్రముఖులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మ అవార్డులను ప్రదానం చేయనున్నారు. అయితే ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ సహా ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ ఇతర కేంద్రమంత్రులు కూడా హాజరు కానున్నాయి. ఈ ప్రతిష్టాత్మక కార్యక్ర,మం పురస్కార గ్రహీతలకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం.