Andhra Weather: సూర్య ఆన్ ఫైర్.. గురువారం ఈ ప్రాంతాల్లో నిప్పులే…

ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు రోజురోజుకూ భయపెడుతున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 45 నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. మరోవైపు పిడుగులతో కూడిన ఆకస్మిక వర్షాల అవకాశముండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.