'శివుడి చెంతనే అరుణ్ తివారీ'.. భౌతికకాయాన్ని ఎవరెస్ట్‌పైనే వదిలేయాలని కుటుంబం నిర్ణయం!

కిందటి వారం పర్వతారోహణ ముగించుకొని తిరిగివస్తుండగా.. ఎవరెస్ట్‌పై హైదరాబాద్‌కు చెందిన అరుణ్ కుమార్ తివారీ మరణించారు. ఆయన మృతదేహాన్ని ఎవరెస్ట్‌పైనే వదిలేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు.