గడ్డి తగులబెడుతుండగా.. మంటలు అంటుకొని వృద్ధుడు సజీవదహనం..నల్గొండ జిల్లా ఈదులగూడలో ఘటన

హాలియా, వెలుగు : పొలంలో గడ్డిని తగులబెడుతుండగా మంటలు అంటుకొనిఓ వృద్ధుడు సజీవ దహనం అయ్యారు. ఈ ఘటన నల్గొండ జిల్లా పెద్దవూర మండల పరిధిలోని ఈదులగూడ గ్రామంలో సోమవారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం..