శామీర్‌పేట్ MRO కార్యాలయంలో ఏసీబీ సోదాలు.. రెడ్ హ్యాండెడ్‎గా పట్టుబడ్డ ఎమ్మార్వో డ్రైవర్

మేడ్చల్ జిల్లా శామీర్‌పేట్ ఎమ్మార్వో కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఎమ్మార్వో సుచరిత డ్రైవర్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు