మరో అన్నాడీఎంకే ఎమ్మెల్యే రాజీనామా.. షాకిచ్చిన స్పీకర్

తమిళనాడులో శాసనసభ ఎన్నికల తర్వాత అనంతరం చోటుచేసుకుంటోన్న రాజకీయ పరిణామాలు ఊహించని మలుపు తిరుగుతున్నాయి. వరుస ఓటములతో ఢీలాపడ్డ ప్రతిపక్ష అన్నాడీఎంకేలో అంతర్గత సంక్షోభం మరింత ముదిరింది. రెబల్ వర్గంలోని ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కానీ, రెబల్ నేత ఎస్పీ వేలుమణికి కూడా భారీ షాక్ తగిలింది. ఆయన గూటికి చెందిన ఐదుగురు వెనక్కి వచ్చారు. అయితే, మరో ఎమ్మెల్యే రాజీనామా చేయగా.. స్పీకర్ కొర్రీలు వేశారు.