బీఎంసీ కీలక నిర్ణయం.. బక్రీద్ కుర్బానీ అనుమతి రద్దు

ముంబైలోని గోరేగావ్ హౌసింగ్ సొసైటీ ఆవరణలో బక్రీద్ కుర్బానీ నిర్వహించుకోవడానికి ఇచ్చిన పర్మీషన్‌ను బృహన్ ముంబై మహానగరపాలిక రద్దు చేసింది.