డీకే సారథ్యంలో ఏర్పడనున్న కొత్త ప్రభుత్వం.. రాహుల్ గాంధీ ఏం కోరుకుంటున్నారు?

కర్ణాటకలో నాయకత్వ మార్పుపై ఇన్నాళ్లు దాటవేత ధోరణి అవలంభించిన కాంగ్రెస్‌ అధిష్ఠానం.. చివరకు సిద్ధరామయ్యను ఒప్పించింది. ఆయనకు రాజ్యసభ సీటు, జాతీయ స్థాయిలో ప్రాధాన్యత కల్పించాలని నిర్ణయించింది. దీంతో కొత్త సీఎంగా డీకే శివకుమార్‌ను నియమించనుంది. దీంతో కొత్త ప్రభుత్వం ఎలా ఉండాలి? క్యాబినెట్‌లో ఎవరికి అవకాశం ఇవ్వాలనేది? రాహుల్ గాంధీ కీలక ఆదేశాలు జారీచేసినట్టు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. యువత, అహింద్ వర్గాల మద్దతును కోల్పోకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.