ఐఆర్‌సీటీసీ యమునా పుష్కరాలు స్పెషల్.. ఏపీ, తెలంగాణ నుంచి కాశీ, అయోధ్య టూర్ ప్యాకేజీ!

ఐఆర్‌సీటీసీ (IRCTC) ఆధ్యాత్మిక ప్రయాణికుల కోసం ఒక అద్భుతమైన టూర్ ప్యాకేజీని ప్రకటించింది. 'అయోధ్య కాశీ పుణ్యక్షేత్ర యాత్ర విత్ బైద్యనాథ్ ధామ్ - యమునా పుష్కరాలు స్పెషల్' పేరుతో భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ద్వారా ఈ యాత్ర సాగనుంది.