కేంద్రం ప్రభుత్వం, NCERT కి సుప్రీంకోర్టు నోటీసులు

CBSE త్రిభాషా విధానంపై కేంద్ర ప్రభుత్వం, NCERT కి దేశ సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. 9,10 తరగతి విద్యార్థులకు త్రిభాషావిధానం తప్పనిసరి చేస్తూ NCERT ఇచ్చిన సర్క్యూలర్ ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు.. ఈ అంశంపై కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వం, NCERT కి నోటీసులిచ్చ