పూణే పోర్షే కేసులో బెయిల్: ఇద్దరి ప్రాణాలు తీసి నోట్ల దండలు, పాటలతో పార్టీలేంట్రా.. ఛీకొడుతున్న జనం!
మనీ పవర్, పలుకుబడి ఉంటే చాలు.. ఎంత పెద్ద నేరం చేసినా సెలబ్రేట్ చేసుకోవచ్చనేలా సమాజానికి అత్యంత దారుణమైన సందేశాన్ని ఇచ్చింది పూణే పోర్షే కార్ యాక్సిడెంట్ నిందితుడి