ఏపీలో ఇదేం విచిత్రం.. ఈ జిల్లాల్లో ఎండలు, వర్షాలు.. APSDMA హెచ్చరికలు

Andhra Pradesh High Temperatures And Rains: ఏపీలో విభిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. సాయంత్రం వరకు ఎండలు, రాత్రికి మాత్రం వర్షాలు పడ్డాయి. విశాఖపట్నంతో పాటుగా పలు జిల్లాల్లో శుక్రవారం రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడ్డాయి. ఇవాళ కూడా పలు జిల్లాల్లో వానలు పడతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పిడుగులు పడే అవకాశం ఉందని.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. నేటి వెదర్ అప్డేట్స్ ఇలా ఉన్నాయి.