ఐపీఎల్ మ్యాచ్.. ఉప్పల్‌లో ట్రాఫిక్ ఆంక్షలు..

ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఇవాళ క్రికెట్ మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో స్టేడియం పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. స్టేడియం వద్ద ట్రాఫిక్ డైవర్షన్ అమలు చేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు.