ఐసెట్ లో 46,654 మంది క్వాలిఫై

రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించిన టీజీఐసెట్​లో 91.22% మంది క్వాలిఫై అయ్యారు. శుక్రవారం తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆఫీసులో ఎంజీయూ వీసీ అల్తాఫ్ హుస్సేన్​తో కలిసి టీజీసీహెచ్ఈ చైర్మన్ బాలకిష్టారెడ్డి టీజీఐసెట్ ఫలితాలను రిలీజ్ చేశారు.