ఒడిశా ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది.. దేశంలోని అన్ని రాష్ట్రాలు అమలు చేయాలి: విజయసాయిరెడ్డి

Vijayasai Reddy Praises Odisha Cm Mohan Charan Majhi: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కొద్దిరోజులుగా రాష్ట్రాలవారీగా తీసుకుంటున్న మంచి నిర్ణయాలను ఎక్స్ (ట్విట్టర్) వేదికగా అందరితో పంచుకుంటున్నారు. ఆయా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు తీసుకుంటున్న వినూత్న నిర్ణయాలపై తన అభిప్రాయాలను చెబుతూ ఇతర రాష్ట్రాలు కూడా ఈ నిర్ణయాలను అమలు చేయాలని సూచిస్తున్నారు. తాజాగా ఒడిశా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు కురిపించారు. మిగిలిన రాష్ట్రాలు కూడా అమలు చేస్తే బావుంటుందన్నారు.