కేటీఆర్ చెప్పిందే కిషన్ రెడ్డి చేస్తుండు..బీఆర్ఎస్ బీజేపీ కలిసి నన్ను టార్గెట్ చేస్తున్నయ్ : సీఎం రేవంత్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలను.. కిషన్ రెడ్డి ఢిల్లీలో పాటిస్తున్నారంటూ సీఎం  రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.