కొట్టాలె గట్టిగా.. ఇవాళ(ఫిబ్రవరి 26) జింబాబ్వేతో టీమిండియా కీలక మ్యాచ్

నాకౌట్ రౌండ్‌కు ముందే టీ20 వరల్డ్ కప్ ఉత్కంఠ భరితమైన దశకు చేరుకుంది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగి గ్రూప్ దశలో అజేయంగా నిలిచిన టీమిండియా ఒకే ఒక్క ఓటమితో టోర్నీలో చావోరోవో తేల్చుకునే పరిస్థితిలో నిలిచింది.