‘క్వాంటమ్’ పరిశోధకులకు ఫిజిక్స్ నోబెల్.. ముగ్గురు అమెరికన్ సైంటిస్టులను వరించిన అవార్డు
క్వాంటమ్ టెక్నాలజీలో కీలక పరిశోధనలు చేసిన ముగ్గురు సైంటిస్టులకు ఈ ఏడాది ఫిజిక్స్ లో నోబెల్ ప్రైజ్ లభించింది. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బర్కిలీ పరిశోధకుడు..
