ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా

నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. శనివారం (ఏప్రిల్ 4) చైర్మన్ ఎన్నిక సందర్భంగా తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో ఎలక్షన్ ఆఫీసర్ ఎన్నికను 2026, ఏప్రిల్ 5కు వాయిదా వేశారు.