ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది మృతి

మహారాష్ట్రలోని ఆంబెనలి ఘాట్‌లో స్కార్పీయో కారు లోయలో పడి ఎనిమిది మంది మృతి చెందారు. పోలీసులు, రెస్క్యూ టీమ్స్ సహాయక చర్యలు చేపట్టాయి.