పుట్టగానే చనిపోయిందని చెప్పి, పసికందును విక్రయించారు. ఈ ఘటన మెదక్ లోని ఓ ప్రైవేట్ఆస్పత్రిలో ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ కేసులో పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేయగా, కలెక్టర్ ఆదేశాల మేరకు డీఎంహెచ్‌వో సదరు హాస్పిటల్‌ను సీజ్ చేశారు.