అనకాపల్లి వీక్లీ స్పెషల్‌ ఇకపై రెగ్యులర్‌ ఎక్స్‌ప్రెస్‌

చర్లపల్లి- అనకాపల్లి మధ్య ప్రస్తుతం నడుస్తున్న వీక్లీ స్పెషల్‌ రైలును ఇక నుంచి రెగ్యులర్‌ వీక్లీ ఏసీ ఎక్స్‌ప్రెస్‌గా మారుస్తూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది.