జనగణన సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రారంభం.. వివరాలిస్తే పథకాలు ఆగిపోతాయా..? కేంద్రమంత్రి క్లారిటీ

తెలంగాణ జనాభా గణన సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియను ప్రారంభమైంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరుగుతున్న మొదటి అధికారిక జనగణన ఇది అని, ప్రజలు తమ వివరాలను నిర్భయంగా నమోదు చేసుకోవాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రజలను కోరారు. వివరాలు ఇస్తే సంక్షేమ పథకాలు నిలిచిపోతాయనే అపోహలు వీడాలని, సమాచారం గోప్యంగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అలాగే ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ద్వారా ఓట్ల ప్రక్షాళన జరిగి, పోలింగ్ శాతం పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.