జొన్నగిరితో పోలిస్తే కుప్పం మట్టిలోనే ఎక్కువ బంగారం.. కానీ అసలు సమస్య ఇదే..!

రాయలసీమను రతనాల సీమ అంటారు. రత్నాల సంగతి పక్కనబెడితే ఇప్పుడు ఈ నేలలో బంగారం లభిస్తోంది. కర్నూలు జిల్లా జొన్నగిరిలో బంగారం ఉత్పత్తి ప్రక్రియ పట్టాలు ఎక్కుతుండగా.. తాజాగా కుప్పం ప్రాంతంలోనూ బంగారం ఉత్పత్తి కోసం ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. జొన్నగిరితో పోలిస్తే కుప్పంలోని ముడి ఖనిజంలోనే బంగారం ఎక్కువ ఉంది. అయితే ఇక్కడ ఓ చిక్కు వచ్చి పడింది. కుప్పం ప్రాంతంలో ఖనిజం భూగర్భంలో ఉండటంతో మైనింగ్‌కు ఎక్కువ ఖర్చవుతుంది.