జైలు నుంచి రాగానే వరుస హత్యలా!

జైలు నుంచి విడుదలైన వెంటనే విచక్షణ కోల్పోయి వరుస హత్యలకు పాల్పడే క్రూరత్వాన్ని ‘బైపోలార్‌ డిజార్డర్‌’ (మానసిక జబ్బు) సాకుతో సమర్థించుకోలేరని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.