టీఎంసీ వీలినంపై జోరుగా ప్రచారం.. కాంగ్రెస్ వర్గాలు కీలక వ్యాఖ్యలు

శాసనసభ ఎన్నికల్లో ఓటమి అనంతరం మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమాల్ కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ చూడని సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్లు వరుసగా ఆమె షాకిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో ఢిల్లీలో మమత బెనర్జీ, ఆమె మేనల్లుడు అభిషేక్ భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో కాంగ్రెస్‌లో పార్టీని విలీనం చేస్తారంటూ ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ వర్గాలు స్పందించాయి.