టీజీఎల్‌‌డీఏకు రావాల్సిన రూ.100 కోట్లు ఇవ్వాలి..ఏపీ సీఎంకు టీజీఎల్‌‌డీఏ చైర్మన్ చరణ్ కౌశిక్ లేఖ

తెలంగాణ లైవ్‌‌స్టాక్ డెవలప్‌‌మెంట్ ఏజెన్సీ (టీజీఎల్‌‌డీఏ)కి రావాల్సిన రూ.100 కోట్ల వాటాను వెంటనే విడుదల చేయాలని టీజీఎల్‌‌డీఏ చైర్మన్ డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి లేఖ రాశారు.