ట్యాంకర్లు లేట్ అయితే యాక్షన్ తప్పదు : మెట్రోవాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి

గ్రేటర్ పరిధిలో షెడ్యూల్ ప్రకారం ట్యాంకర్ల సరఫరా జరగాలని, డెలివరీ ప్రక్రియలో ఎలాంటి నిర్లక్ష్యం, జాప్యం జరిగినా కఠిన చర్యలు తప్పవని మెట్రోవాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి అధికారులను గట్టిగా హెచ్చరించారు