366 candidates selected for IIIT
రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ-ఏపీ) పరిధిలోని నాలుగు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌ల్లో 2026-27 విద్యా సంవత్సరానికిగానూ ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సులో ప్రవేశాలకు సంబంధించిన ప్రొవిజినల్(తాత్కాలిక) ఎంపిక జాబితా విడుదలైంది.