డీజే దెబ్బకు 140 కోళ్లు మృతి.. పోలీసులను ఆశ్రయించిన యజమాని..

డీజే కారణంగా తన కోళ్ల ఫామ్‌లోని 140 కోళ్లు ప్రాణాలు కోల్పోయాయని ఫామ్ యజమాని పోలీసులను ఆశ్రయించాడు. డీజే ఆపరేటర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో బుధవారం చోటుచేసుకుంది.