డయాబెటిక్ రోగుల కంటి సమస్యలను 'ఏఐ' ద్వారా గుర్తింపు.. ఈ ఆసుపత్రుల్లో పైలట్ ప్రాజెక్ట్!

డయాబెటిక్ రోగుల కంటి సమస్యలను 'ఏఐ' ద్వారా గుర్తించనున్నట్టుగా ప్రభుత్వం పేర్కొంది. ఫండస్ కెమెరాల ఇమేజ్‌ల ఆధారంగా రెటినోపతిలపై స్పష్టత వస్తుందని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ తెలిపారు.