తమిళనాడులో కటౌట్లు పెట్టి సీఎం అయ్యారు..ఇక్కడ నన్ను15 ఏళ్లు రోడ్డు మీద దేకించారు: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

అదే సమయంలో సొంత పార్టీ నేతలకు కూడా పవన్ గట్టి క్లాస్ పీకారు. శత్రువులు ఎక్కడో లేరని, మన పార్టీలోనే ఉన్నారని వ్యాఖ్యానించారు.