తెలంగాణలో అస్సాం రైఫిల్స్‌, బీఎస్‌ఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌.. ఆ జిల్లాలోనే సెంటర్లు.. కేబినెట్ నిర్ణయం

తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది. రాష్ట్రంలో అస్సాం రైఫిల్స్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్ వంటి కేంద్ర ప్రభుత్వ బలగాల సెంటర్లను ఏర్పాటు చేసేందుకు.. కరీంనగర్ జిల్లాను ఎంపిక చేసింది. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాల కోసం రూ.1000 కోట్లు కేటాయించింది. ఇక జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకం, బ్రేక్ ఫాస్ట్ పథకం, పలు ఉద్యోగాల భర్తీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.