తెలంగాణలో మాఫియా పాలన: నితిన్ నబీన్

తెలంగాణపై ప్రధాని మోదీకి చిత్తశుద్ధి ఉందని నితిన్​నబీన్​అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కేంద్ర బడ్జెట్‌‌‌‌లో తెలంగాణకు అత్యధికంగా నిధులు కేటాయించారని, రూ.5,450 కోట్లతో రైల్వే హైస్పీడ్​కారిడార్లు మంజూరు చేశారని తెలిపారు.