తెలుగు రాష్ట్రాల్లో SIR ప్రకంపనలు.. గడవులోపు లెక్కలు తేలేనా?

మీ ఓటుహక్కు బీఎల్ఓ గుప్పిట్లోనే.. ఇలా చేస్తే మీ ఓటుకు నో ఢోకా, ఆన్లైన్లో ఫామ్ ఫిలప్ చెయ్యడం ఎలా? ఎన్యుమరేషన్ ఫామ్లో ఆ తప్పు చేస్తే అంతే సంగతులు..! అడ్రస్ మారినవాళ్ల ఓట్లు గల్లంతేనా..? సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద ఇలా కన్నింగ్ అండ్ కర్సివ్ థంబ్నెయిల్స్తో కవ్విస్తూ కావల్సినంత సొమ్ము చేసుకుంటున్నారు యూట్యూబర్లు. రీల్సూ, పాడ్కాస్ట్ వీడియోలు, ప్రజెంటేషన్లతో అదేపనిగా ఊదరగొడుతున్నాయి లీడింగ్ మీడియా కంపెనీలు. ఎస్ఐఆర్ మీద తెలుగులో వచ్చిన అవేర్నెస్ వీడియోలు ఇప్పటిదాకా ఆరున్నర కోట్లకు పైగా వ్యూస్ దక్కించుకున్నట్లు ఓ లెక్కుంది.