దాగుడు మూతలు ఆడుతూ ఆ ఇంటి పక్కన నిలబడ్డారు.. ఇంతలోనే అకస్మాత్తుగా..

వేసవి సెలవుల్లో స్నేహితులతో కలిసి దాగుడు మూతలు ఆడుకుంటున్న ఏడేళ్ల చిన్నారి విషాదకరంగా ప్రాణాలు కోల్పోయింది. మంచిర్యాల జిల్లా అచ్చలాపూర్ గ్రామంలో గోడ కూలి బాలిక మృతి చెందగా, మరో చిన్నారికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.