దేవుని సొమ్ముతో వడ్డీ వ్యాపారం, స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు.. అయోధ్య విరాళాల చోరీ కేసులో షాకింగ్ విషయాలు
అయోధ్య రామమందిరం విరాళాల చోరీ కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సిట్ దర్యాప్తులో నిందితులు బాగోతాలు వెలుగులోకి వస్తున్నాయి. దేవుని సొమ్మును కొట్టేసిన నిందితులు.. ఆ డబ్బుతో