నాగార్జున ఎమోషనల్: డిస్ట్రిబ్యూటర్ ‘నెల్లూరు’ హరి కన్నుమూత.. అక్కినేని ఫ్యామిలీ బలమైన అండను కోల్పోయింది

తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ (పంపిణీదారుడు), ఎగ్జిబిటర్, నిర్మాత ‘నెల్లూరు’ హరి అలియాస్ గుజ్జలపూడి హరికుమార్ (46) ఆదివారం ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు. దాదాపు రెండు దశాబ్దాలుగా పంపిణీ రంగంలో కీలక పాత్ర పోషించిన ఆయన ఆకస్మిక మరణం సినీ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది.