నత్తనడకన రివైజ్డ్‌ పీపీవో ఆర్డర్ల పంపిణీ

రివైజ్డ్‌ పీపీవో(పెన్షన్‌ పేమెంట్‌ ఆర్డర్‌) పంపణీ నత్తనడకన సాగుతుండడంతో రివైజ్డ్‌ పెన్షన్లు అందుకునేందుకు ఎదురుచూస్తున్న సింగరేణి రిటైర్డ్‌ ఉద్యోగుల జీవితభాగస్వాములకు నిరాశ ఎదురవుతోంది.