నెతన్యాహుకు తెలియకుండానే ఇరాన్ డీల్ పై ట్రంప్ ప్రకటన..ఆశ్చర్యానికి గురైన ఇజ్రాయెల్ ప్రధాని

వాషింగ్టన్: ఇరాన్‌పై సైనిక దాడులను రద్దు చేస్తూ, టెహ్రాన్‌తో ఒప్పందం దిశగా అడుగులు వేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును ఆశ్చర్యానికి గురిచేసింది.