నంద్యాల బనగానపల్లెలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సుడిగాలి పర్యటన

నంద్యాల జిల్లా బనగానపల్లెలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. బనగానపల్లెలో మైనార్టీల కోసం నూతనంగా నిర్మిస్తున్న షాదీ ఖానా నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. అతి త్వరలో షాది ఖానాను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.