నేను రెడీగానే ఉన్నాను.. కుప్పం టీడీపీ ఇంఛార్జ్ పదవి నుంచి తప్పించడంపై ఎమ్మెల్సీ శ్రీకాంత్

Srikanth Kancharla Respond On Kuppam Tdp In charge Post: ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌ను తెలుగుదేశం పార్టీ ఇంఛార్జ బాధ్యతల నుంచి తప్పించారు.ప్రస్తుతానికి కుప్పంలో అనంతపురానికి చెందిన శ్రీకాంత్‌ను అక్కడ బాధ్యతలు చూసుకోవడానికి నియమించారు. అమరావతిలో అధినేత చంద్రబాబుతో కుప్పం నియోజకవర్గ టీడీపీ నేతలు సమావేశం అయ్యారు.. అక్కడ ఈ నిర్ణయం తీసుకున్నారు. తనను కుప్పం టీడీపీ ఇంఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించడంపై ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ స్పందించారు.