నేను, సీఎం కలిసి పనిచేయడం కొందరికి నచ్చుతలే.. అందుకే నాపై అసత్య వార్తలు ప్రసారం చేస్తున్నరు

తాను, సీఎం రేవంత్​ కలిసి పనిచేయడం కొందరికి మింగుడు పడడం లేదని, అందుకే తనపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని పీసీసీ చీఫ్​మహేశ్​గౌడ్​మండిపడ్డారు