నా కొడుకు ఇంటికి వస్తే.. వన దేవతలకు మొక్కులు చెల్లించుకుంటా : మాజీ మావోయిస్టు నేత దామోదర్ తల్లి బతుకమ్మ
‘నా కొడుకు ఇంటికి వస్తే వన దేవతలకు మొక్కులు చెల్లించుకుంటా’ అని మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ తల్లి బతుకమ్మ తెలిపారు.