పాకిస్థాన్‌లో ప్యాసింజర్ రైలుపై ఆత్మాహుతి దాడి.. 24 మంది మృతి, 50 మందికి పైగా గాయాలు

పాకిస్థాన్‌లో రక్షణ బలగాలే లక్ష్యంగా జరిగిన ఒక భయంకరమైన ఆత్మాహుతి దాడి ఆ దేశం మొత్తాన్ని వణికించింది. క్వెట్టాలోని చమన్ ఫాటక్ రైల్వే స్టేషన్ సమీపంలో ఆర్మీ జవాన్లు, వారి కుటుంబ సభ్యులతో వెళ్తున్న రైలును పేలుడు పదార్థాల వాహనంతో దుండగులు ఢీకొట్టారు. ఈ భీకర విస్ఫోటనంలో 24 మంది ప్రాణాలు కోల్పోగా.. 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. పాక్ సైన్యాన్ని దెబ్బతీసిన ఈ ఘోర ప్రమాదం పూర్తి వివరాలు మీకోసం.