పంచాయతీ కార్యదర్శుల అంతర్ జిల్లా బదిలీలు

రాష్ట్రంలో పంచాయతీ కార్యదర్శుల అంతర్ జిల్లా బదిలీల ప్రక్రియ ముగిసింది. జోన్ల పరిధిలో బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్న గ్రేడ్-1, గ్రేడ్-2, గ్రేడ్-3 పంచాయతీ కార్యదర్శులకు స్థానచలనం కల్పిస్తూ పంచాయతీ రాజ్, గ్రామీణ ఉపాధి కల్పన శాఖ కమిషనర్ దివ్య శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.